{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amerikaa-taariph-lapai-bhaarat-ku-gud-nyoos-12-5-numchi-10-ku-ta","title_te":"అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు","section":"తాజా","status_line":"అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T05:06:03.870Z"},"facts":[],"events":[{"id":"event-38110","date":"2026-07-26T04:32:07.000Z","title_te":"అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు","body_te":"India US Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య చర్చల ఫలితంగా భారతీయ ఉత్పత్తులపై అమెరికా ప్రతిపాదించిన 12.5% అదనపు సుంకాన్ని 10%కు తగ్గించింది. భారత్ చేసే ఎగుమతుల్లో 45% ఉత్పత్తులకు ఈ సుంకం వర్తించదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తయ్యే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/india-gets-tariff-relief-as-us-cuts-additional-duty-to-10-45-of-exports-exempt-1873874.html"}]}]}