{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amerikaalo-bhaarata-vyaapaari-hatya-kumaarte-kamdla-mumde-kaalpu","title_te":"అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు","section":"తాజా","status_line":"అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85450","date":"2026-08-23T20:25:13.000Z","title_te":"అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు","body_te":"అమెరికాలో గన్‌ కల్చర్‌, దోపిడీకి మరో భారతీయుడు బలయ్యాడు. అక్కడ ఓ దుకాణాన్ని నడుపుతున్న భారతీయుడ్ని గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆగస్టు 20న టెన్నెస్సీ రాష్ట్రం జాక్సన్‌ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గుజరాత్‌లోని మెహ్సానాకు చెందిన సురేశ్‌ పటేల్‌ (56) ప్రాణాలు కోల్పోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/gujarat-origin-store-owner-shot-dead-during-robbery-in-tennessee-us-2492315"}]}]}