{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amerikan-udyogaalu-videsaalaku-taralipotaayi-hech-1bee-pheeju-pe","title_te":"అమెరికన్‌ ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతాయి.. హెచ్‌-1బీ ఫీజు పెంపుపై రాజా కృష్ణమూర్తి ఆందోళన","section":"తాజా","status_line":"అమెరికన్‌ ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతాయి.. హెచ్‌-1బీ ఫీజు పెంపుపై రాజా కృష్ణమూర్తి ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70994","date":"2026-08-14T19:22:43.000Z","title_te":"అమెరికన్‌ ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతాయి.. హెచ్‌-1బీ ఫీజు పెంపుపై రాజా కృష్ణమూర్తి ఆందోళన","body_te":"కొత్త హెచ్‌-1బీ వీసాలపై విధించే లక్ష డాలర్ల రుసుము అమెరికా కంపెనీలను తమ ప్రాజెక్టు పనులను విదేశాలకు తరలించేలా ఒత్తిడి చేయవచ్చని, ఇది నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించడంలో, ప్రపంచవ్యాప్తంగా పోటీపడడంలో దేశ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/h-1b-fee-may-drive-american-jobs-abroad-us-lawmaker-2483549"}]}]}