{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amgan-vaadeelaku-joon-vetanam-chellimchaali","title_te":"అంగన్‌వాడీలకు జూన్‌ వేతనం చెల్లించాలి","section":"తాజా","status_line":"అంగన్‌వాడీలకు జూన్‌ వేతనం చెల్లించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T00:50:18.266Z"},"facts":[],"events":[{"id":"event-20318","date":"2026-07-16T00:46:44.000Z","title_te":"అంగన్‌వాడీలకు జూన్‌ వేతనం చెల్లించాలి","body_te":"జూలై మూడో వారం వచ్చినా ఇప్పటికీ తమకు జూన్‌నెల వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమని రాష్ట్ర (మినీ) అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/june-salaries-must-be-paid-to-anganwadi-workers-2452769"}]}]}