{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amganvaadee-kemdraalanu-doora-praamtaalaku-taralimchoddu","title_te":"అంగన్వాడీ కేంద్రాలను దూర ప్రాంతాలకు తరలించొద్దు","section":"తాజా","status_line":"అంగన్వాడీ కేంద్రాలను దూర ప్రాంతాలకు తరలించొద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80364","date":"2026-08-20T14:41:10.000Z","title_te":"అంగన్వాడీ కేంద్రాలను దూర ప్రాంతాలకు తరలించొద్దు","body_te":"– అద్దె భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలి– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్నవతెలంగాణ – అశ్వారావుపేట అంగన్వాడీ కేంద్రాలు ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే కొనసాగించాలని, ప్రైవేట్‌ అద్దె భవనాల్లో ఉన్నాయనే కారణంతో వాటిని దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు తరలించరాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఐసీడీఎస్‌ దమ్మపేట సీడీపీవో హేమ సత్యకు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ […] The post అంగన్వాడీ కేంద్రాలను దూర ప్రాంతాలకు తరలించొద్దు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/do-not-relocate-anganwadi-centers-to-distant-areas/"}]}]}