{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amit-shah-ivaala-ma-dhyaahnam-3-gamta-la-numchi-repu-3-va-ra-ku","title_te":"Amit Shah: ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రేపు 3 వ‌ర‌కు చ‌ర్చిద్దాం: అమిత్ షా","section":"తాజా","status_line":"Amit Shah: ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రేపు 3 వ‌ర‌కు చ‌ర్చిద్దాం: అమిత్ షా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T07:13:57.575Z"},"facts":[],"events":[{"id":"event-66455","date":"2026-08-12T07:04:52.000Z","title_te":"Amit Shah: ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రేపు 3 వ‌ర‌కు చ‌ర్చిద్దాం: అమిత్ షా","body_te":"Amit Shah: నీట్ ప‌రీక్ష లీకేజీ.. సీజేపీ నిర‌స‌న.. ఈ అంశాల‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి గురువారం 3 గంట‌ల వ‌ర‌కు చ‌ర్చిస్తామ‌న్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/we-are-ready-for-a-discussion-on-all-aspects-from-300-pm-today-until-300-pm-tomorrow-said-amit-shah-2481198"}]}]}