{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amitabh-bachchan-83-ellalonoo-ade-josh-kbc-18to-marosaari-bullit","title_te":"Amitabh Bachchan | 83 ఏళ్లలోనూ అదే జోష్.. KBC 18తో మరోసారి బుల్లితెరను ఏలేందుకు సిద్ధమైన అమితాబ్ బచ్చన్","section":"తాజా","status_line":"Amitabh Bachchan | 83 ఏళ్లలోనూ అదే జోష్.. KBC 18తో మరోసారి బుల్లితెరను ఏలేందుకు సిద్ధమైన అమితాబ్ బచ్చన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T02:45:28.271Z"},"facts":[],"events":[{"id":"event-46140","date":"2026-07-31T02:45:28.271Z","title_te":"Amitabh Bachchan | 83 ఏళ్లలోనూ అదే జోష్.. KBC 18తో మరోసారి బుల్లితెరను ఏలేందుకు సిద్ధమైన అమితాబ్ బచ్చన్","body_te":"Amitabh Bachchan | వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్న అరుదైన వ్యక్తుల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. 83 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం, అదే క్రమశిక్షణతో నటుడిగా, హోస్ట్‌గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ భారతీయ వినోద రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. పెద్ద తెరపై విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూనే, మరోవైపు బుల్లితెరపై 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విజయవంతంగా కొనసాగుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/amitabh-bachchan-attracts-every-one-2468666"}]}]}