{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amitabh-bachchan-kbc-18-graamd-reeemtree-roo-7-5-kotla-kosam-mar","title_te":"Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం!","section":"తాజా","status_line":"Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T02:49:10.375Z"},"facts":[],"events":[{"id":"event-24088","date":"2026-07-18T02:35:22.000Z","title_te":"Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం!","body_te":"Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి \"సోచ్నా పడేగా\" అనే కొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, కేవలం సమాధానం తెలిసి ఉండటం మాత్రమే కాకుండా లోతుగా ఆలోచించే సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా గేమ్‌ను రూపొందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/amitabh-bachchan-kbc-18-starts-soon-2454891"}]}]}