{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amitabh-kbc-vedikapai-daaktar-praachee-raathod-sphoortidaayaka-p","title_te":"Amitabh | KBC వేదికపై డాక్టర్ ప్రాచీ రాథోడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం.. అమితాబ్ బచ్చన్ ప్రశంసలు","section":"తాజా","status_line":"Amitabh | KBC వేదికపై డాక్టర్ ప్రాచీ రాథోడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం.. అమితాబ్ బచ్చన్ ప్రశంసలు","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T07:10:29.031Z"},"facts":[],"events":[{"id":"event-92475","date":"2026-08-28T06:15:10.000Z","title_te":"Amitabh | KBC వేదికపై డాక్టర్ ప్రాచీ రాథోడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం.. అమితాబ్ బచ్చన్ ప్రశంసలు","body_te":"Amitabh | ప్రముఖ రియాలిటీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 18వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ ఎపిసోడ్‌లో ట్రాన్స్‌జెండర్ వైద్యురాలు డాక్టర్ ప్రాచీ రాథోడ్ హాట్ సీట్‌లో కూర్చొని తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, సమాజంలో ఎదురైన వివక్ష, చివరకు వైద్యురాలిగా సాధించిన విజయాన్ని పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/amitabh-impressed-with-prachi-2496100"}]}]}