{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amjanaapaalem-guttanu-mimgestunna-matti-maaphiyaa","title_te":"అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా","section":"తాజా","status_line":"అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53272","date":"2026-08-04T07:57:43.000Z","title_te":"అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా","body_te":"భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అంజనాపాలెం సమీపంలోని గుట్టను జేసీబీల‌తో తవ్వి, రాత్రింబవళ్లు వందలాది ట్రక్కులు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/soil-mafia-devouring-anjanapalem-hill-2472986"}]}]}