{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amjanaapuramlo-turakakaasa-samgham-jemdaa-aavishkarana","title_te":"అంజనాపురంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ","section":"తాజా","status_line":"అంజనాపురంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63573","date":"2026-08-10T12:16:38.000Z","title_te":"అంజనాపురంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ","body_te":"బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంఘ జెండాను ముఖ్య అతిధిగా హాజరైన తురకకాశ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/flag-unveiling-of-the-turakakasha-sangham-in-anjanapuram-2479311"}]}]}