{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amjanam-vesi-aachookee-telusukumtaaranna-samaachaaramto-alertain","title_te":"అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?","section":"తాజా","status_line":"అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71701","date":"2026-08-15T07:09:42.000Z","title_te":"అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?","body_te":"నరసరావుపేటలో భారీ చోరీ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇంట్లో రూ.20 లక్షల నగదు, 317 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ కాగా.. కొద్ది రోజుల తర్వాత ఇంటి బయట రూ.19 లక్షల నగదుతో ఓ బ్యాగ్, లేఖ ప్రత్యక్షమయ్యాయి. తన వాటాగా వచ్చిన డబ్బును తిరిగి ఇస్తున్నానని, బంగారం గురించి మాత్రం అడగొద్దని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/narasaraopet-theft-case-19-lakh-cash-letter-1888573.html"}]}]}