{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amjayyanagar-lo-pramaadakara-bhavanaalu","title_te":"అంజయ్యనగర్‌లో ప్రమాదకర భవనాలు","section":"తాజా","status_line":"అంజయ్యనగర్‌లో ప్రమాదకర భవనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87115","date":"2026-08-24T21:20:39.000Z","title_te":"అంజయ్యనగర్‌లో ప్రమాదకర భవనాలు","body_te":"మాదాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని అంజయ్యనగర్‌లో కూలిన భవనం దాటికి దెబ్బతిన్న మరో భవన నిర్మాణ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం మొదలైన కూల్చివేత పనులు అర్ధరాత్రి వరకు సాగాయి. కాగా శనివారం మధ్యాహ్నం అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలగా, ఈ ప్రమాదంలో శిథిలాల కింద చికుకొని ఇద్దురు మృతి చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/demolition-of-damaged-building-continues-in-anjaiah-nagar-2493134"}]}]}