{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amma-aaphees-ku-vellinaa","title_te":"అమ్మ ఆఫీస్‌కు వెళ్లినా..","section":"తాజా","status_line":"అమ్మ ఆఫీస్‌కు వెళ్లినా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T23:17:10.030Z"},"facts":[],"events":[{"id":"event-90425","date":"2026-08-26T21:08:48.000Z","title_te":"అమ్మ ఆఫీస్‌కు వెళ్లినా..","body_te":"ప్రసూతి సెలవులు ముగిసి తిరిగి ఉద్యోగంలో చేరడం అనేది ప్రతి తల్లి జీవితంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే, ఈ సమయంలో చాలామంది తల్లులకు ‘నేను ఉద్యోగానికి వెళ్తూ కూడా బిడ్డకు నా పాలు అందించగలనా?’అనే అనుమానం కలగడం సహజం. సరైన ప్రణాళిక, కుటుంబసభ్యుల మద్దతు, ఆఫీసు యాజమాన్యం సహకారంతో వరింగ్‌ మదర్స్‌ తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే బిడ్డకు నిరంతరాయంగా పాలు అందించవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/how-working-mothers-can-continue-breastfeeding-after-maternity-leave-2494985"}]}]}