{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amma-dairee-tallini-champina-hamtakudi-kosam-mugguru-kodukula-17","title_te":"అమ్మ డైరీ: తల్లిని చంపిన హంతకుడి కోసం ముగ్గురు కొడుకుల 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం","section":"తాజా","status_line":"అమ్మ డైరీ: తల్లిని చంపిన హంతకుడి కోసం ముగ్గురు కొడుకుల 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T07:33:15.041Z"},"facts":[],"events":[{"id":"event-24502","date":"2026-07-18T07:22:58.000Z","title_te":"అమ్మ డైరీ: తల్లిని చంపిన హంతకుడి కోసం ముగ్గురు కొడుకుల 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం","body_te":"గ్రీస్‌లో అనుమానాస్పదంగా మరణించిన జీన్ హాన్లాన్ కేసు 17 ఏళ్ల తర్వాత ఒక కొలిక్కి వచ్చింది. మృతురాలి ముగ్గురు కుమారులు చేసిన పోరాటంతో నిందితుడు చివరకు దోషిగా తేలారు. కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ స్టోరీ ఎలా సాగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c9v4pm7kxxgo?at_medium=RSS&at_campaign=rss"}]}]}