{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amma-naanna-nenu-e-paapam-chesaanu-kallu-teravaka-mumde-kaanaraa","title_te":"‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!","section":"తాజా","status_line":"‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T03:33:32.621Z"},"facts":[],"events":[{"id":"event-44533","date":"2026-07-30T03:03:20.000Z","title_te":"‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!","body_te":"రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆడబిడ్డలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను మరోసారి వెలుగులోకి తెచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/rajasthan-jaipur-nims-hospital-newborn-baby-girl-murder-father-killed-daughter-son-preference-1876528.html"}]}]}