{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amma-paalu-amrutam-neti-numchi-tallipaala-vaarotsavaalu","title_te":"అమ్మ పాలు అమృతం.. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు","section":"తాజా","status_line":"అమ్మ పాలు అమృతం.. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47560","date":"2026-07-31T21:23:51.000Z","title_te":"అమ్మ పాలు అమృతం.. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు","body_te":"పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంలాంటివి. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లిపాలు చాలా ప్రధానం. అందుకే తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/breast-milk-is-like-nectar-for-a-newborn-baby-breast-milk-is-very-important-for-the-mental-and-physical-development-of-the-child-2469593"}]}]}