{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammaa-naanna-o-tamilammaayi-sinimaalo-speshal-paatato-oorrootalo","title_te":"అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే...","section":"సినిమా","status_line":"అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T03:27:09.393Z"},"facts":[],"events":[{"id":"event-62667","date":"2026-08-10T02:24:26.000Z","title_te":"అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..","body_te":"సాధారణంగా సినిమాలో హీరోయిన్స్ మాత్రమే కాదు.. కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఫేమస్ అవుతుంటారు. అలాగే మరికొందరు స్పెషల్ పాటలతో పాపులర్ అవుతారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ ముద్దుగుమ్మల క్రేజ్ మాత్రం తగ్గదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం ఆ జాబితాలోకి చెందినవారే. అప్పట్లో తెలుగులో ఆమె ఓ సెన్సేషన్ అనే చెప్పాలి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxNX3RBaGw2SkxsWjl0YVRlemlYQXlQZGRmVkp6aFRyUHpabWRfenN1Tm1seFlBOUU2Sy1RbDBIT2JGTnctQUlxV1V2enpEQzNaX1ZPM3V0aTN2c3JsX0p0cmw4LWNNTk9EY2lvU094NFRrTWFSdVpCMnVOMVdNZVFZSHhJVUo0SnZHY1p0b1cyWjFyeTZzN2lEdEh4Y2c0MEVzVWpRUnBFemhNMTBCMHdzSG5XUkxUUXZ5MmJ6MDJ3SUgzaVlmTXFWRUpYNjZNUGpFVFpTaVFn0gHbAUFVX3lxTE95VHlfQWl1QXNDUFhRdk8ycy1OU2pZbzhBbEtTUkVIdG9nNW5aaktaOEVSOF9HN1NaU1VzY0RiSWtUMndSVEFuOW04VS1uTExTUFJfV3ZTWVVqU3d2N2Izc1I1YXFSN18tREJmVGEtVjR0bF93MmExUWVadE4yZmVld3NLejhESzU3MzhhYTJuTE8wSmQwWm5PdXRoZ1kyM3N1aUVJOHUxcFlhaTR6NktkNS0wd1V5b0M5c3pnN1pxWlNmejZvS29FcXg2b3MzcFd5NTBxS09LSXJROA?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/do-you-remember-amma-nanna-o-tamila-ammayi-movie-fame-alphonsa-how-she-looks-now-1884699.html"}]}]}