{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammaayila-poru-draa","title_te":"అమ్మాయిల పోరు డ్రా","section":"తాజా","status_line":"అమ్మాయిల పోరు డ్రా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74047","date":"2026-08-16T20:30:49.000Z","title_te":"అమ్మాయిల పోరు డ్రా","body_te":"హాకీ ప్రపంచకప్‌లో టైటిల్‌ వేటను భారత మహిళల జట్టు డ్రాతో ఆరంభించింది. పూల్‌-డీలో భాగంగా ఆదివారం ఇక్కడ ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌.. చైనాతో పోరును 2-2తో డ్రాగా ముగించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-women-begin-hockey-world-cup-campaign-with-thrilling-draw-against-china-2485491"}]}]}