{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammabaaboy-okka-nelalone-anni-lakshala-kaarlu-ammesimdaa-maaruti","title_te":"అమ్మబాబోయ్.. ఒక్క నెలలోనే అన్ని లక్షల కార్లు అమ్మేసిందా? మారుతి సుజుకి కొత్త రికార్డ్","section":"తాజా","status_line":"అమ్మబాబోయ్.. ఒక్క నెలలోనే అన్ని లక్షల కార్లు అమ్మేసిందా? మారుతి సుజుకి కొత్త రికార్డ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T08:57:13.403Z"},"facts":[],"events":[{"id":"event-51505","date":"2026-08-03T08:54:55.000Z","title_te":"అమ్మబాబోయ్.. ఒక్క నెలలోనే అన్ని లక్షల కార్లు అమ్మేసిందా? మారుతి సుజుకి కొత్త రికార్డ్","body_te":"జూలై 2026లో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. దేశీయంగా పెద్ద సంఖ్యలో కార్లను విక్రయించి కొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తం 2.41 లక్షల వాహనాలను పంపిణీ చేయగా, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, ఇ-విటారా వంటి కొత్త మోడళ్లకు భారీ బుకింగ్‌లు నమోదవుతున్నాయి. సంస్థ వద్ద ప్రస్తుతం 1.60 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/maruti-suzuki-sets-record-with-over-2-lakh-domestic-car-sales-in-july-2026-1879835.html"}]}]}