{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammabaaboy-veellaku-daanimmapamdu-vishamto-samaanam-timte-praana","title_te":"అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..","section":"తాజా","status_line":"అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T12:28:50.448Z"},"facts":[],"events":[{"id":"event-47025","date":"2026-07-31T12:06:15.000Z","title_te":"అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..","body_te":"ఎర్రటి ముత్యాల్లా మెరిసే దానిమ్మ పండును చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఆరోగ్యానికి విటమిన్ల అమృతంలా, రక్తహీనతను తగ్గించే ప్రాణరక్షక ఔషధంలా పనిచేసే ఈ సౌందర్య ఫలం ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. కానీ ఇన్ని మంచి గుణాలున్న దానిమ్మ కొందరికి ప్రాణాల మీదికి తెస్తుందని మీకు తెలుసా? అసలు దానిమ్మ ఎవరికి అమృతం? ఎవరికి విషంతో సమానం? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/pomegranate-health-benefits-and-hidden-side-effects-you-need-to-know-1877709.html"}]}]}