{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammaku-pratyaamnaayam-ledu","title_te":"అమ్మకు ప్రత్యామ్నాయం లేదు","section":"తాజా","status_line":"అమ్మకు ప్రత్యామ్నాయం లేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39114","date":"2026-07-26T20:00:25.000Z","title_te":"అమ్మకు ప్రత్యామ్నాయం లేదు","body_te":"విశ్వంలో సృష్టి అ మ్మ అని అమ్మకు ప్రత్యామ్నాయం లేదని, అమ్మనే ఒక చరిత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవలి’ పు స్తకాన్ని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కోయీ కోటేశ్వర్‌రావు ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/singireddy-niranjan-reddy-book-launch-in-nagarkurnool-district-2463706"}]}]}