{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammavaari-aalayamlo-adrusya-meka-moodu-nelalugaa-oke-chota-praty","title_te":"అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక.. మూడు నెలలుగా ఒకే చోట ప్రత్యక్షం..? దగ్గరికెళితే మాయం!","section":"తాజా","status_line":"అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక.. మూడు నెలలుగా ఒకే చోట ప్రత్యక్షం..? దగ్గరికెళితే మాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T11:40:18.967Z"},"facts":[],"events":[{"id":"event-63442","date":"2026-08-10T11:09:36.000Z","title_te":"అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక.. మూడు నెలలుగా ఒకే చోట ప్రత్యక్షం..? దగ్గరికెళితే మాయం!","body_te":"ఆషాఢం అమ్మవార్ల పూజలకు అనువైన మాసం.. ఈ మాసంలో అమ్మవార్లకు విశేష పూజలు, పండుగలు నిర్వహిస్తుంటారు. అలాంటి ఆషాఢ మాసంలో అమ్మవారి ఆలయంలో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. జోగ్ని మాత ఆలయంలో ఒక వింత మేక ప్రత్యక్షమైంది. గత మూడు నెలలుగా ఆ మేక ఒకేచోట కనిపిస్తూ అటు స్థానికుల్ని , ఇటు భక్తుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు. ఎవరైనా దానికి దగ్గరగా వెళితే కనిపించకుండా అదృశ్యం కావటం మరింత ఆశ్చర్యంగా మారింది. ఈ ఆసక్తికర సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/mystery-goat-at-himachals-jogni-mata-temple-goes-viral-on-social-media-1885046.html"}]}]}