{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammavaari-aaseervaadam-tarvaate-praanaalu-vidiche-taabellu-tripu","title_te":"అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?","section":"తాజా","status_line":"అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41950","date":"2026-07-28T13:16:29.000Z","title_te":"అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?","body_te":"Tripura Sundari Temple Mystery: త్రిపురలోని 524 ఏళ్ల పురాతన త్రిపుర సుందరి ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కళ్యాణసాగర్ సరస్సులోని తాబేళ్లు మరణానికి ముందు ఆలయ మెట్లు ఎక్కుతాయనే స్థానిక విశ్వాసం ఈ ఆలయాన్ని మరింత రహస్యమయం చేస్తోంది. ఆలయ చరిత్ర, విశేషాలు, ఆసక్తికర కథనాల గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/tripura-sundari-temple-mystery-do-turtles-climb-the-temple-steps-before-death-fascinating-facts-about-the-524-year-old-shakti-peetha-1875513.html"}]}]}