{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammavaariki-ishtamaina-sraavana-maasa-prasaadam-ilaa-cheste-tapp","title_te":"అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే","section":"తాజా","status_line":"అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53661","date":"2026-08-04T11:26:59.000Z","title_te":"అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే","body_te":"శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలా మంది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే శ్రావణ మాసంలో ఈ స్వీట్ తప్పక చేయాల్సిందంట. ఇది లక్ష్మీ దేవికి చాలా ఇష్టమైనదంట. కాగా, ఈ రిసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/sravana-masam-special-lakshmi-devi-favorite-rava-kesari-prasadam-recipe-1880695.html"}]}]}