{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammo-bhaarata-maarketlaa","title_te":"అమ్మో.. భారత మార్కెట్లా!","section":"తాజా","status_line":"అమ్మో.. భారత మార్కెట్లా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80700","date":"2026-08-20T21:25:39.000Z","title_te":"అమ్మో.. భారత మార్కెట్లా!","body_te":"దేశీయ స్టాక్‌ మార్కెట్లను చూసి ఫండ్‌ మేనేజర్లు బెంబేలెత్తిపోతున్నారు. తీవ్ర ఒడిదుడుకులతో మదుపర్లు ఆందోళనలోపడ్డారు మరి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/indian-stock-markets-are-facing-significant-selling-pressure-amidst-the-west-asia-crisis-2489576"}]}]}