{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ammo-varsham-kosam-velaadimamdi-bhaktulu-em-chesaaramte-karnoolu","title_te":"అమ్మో.. వర్షం కోసం వేలాదిమంది భక్తులు ఏం చేశారంటే..? కర్నూలులో వింత ఆచారం! వీడియో ఇదిగో","section":"తాజా","status_line":"అమ్మో.. వర్షం కోసం వేలాదిమంది భక్తులు ఏం చేశారంటే..? కర్నూలులో వింత ఆచారం! వీడియో ఇదిగో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74732","date":"2026-08-17T07:05:50.000Z","title_te":"అమ్మో.. వర్షం కోసం వేలాదిమంది భక్తులు ఏం చేశారంటే..? కర్నూలులో వింత ఆచారం! వీడియో ఇదిగో","body_te":"Kurnool Gunti Rangaswamy Temple: కర్నూలు జిల్లా వెంకటాపురం కాలనీ గుంటి రంగస్వామి ఆలయంలో ఒక వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రావణమాసంలో భక్తులు తుంగభద్ర నుంచి నీరు తెచ్చి అభిషేకం చేశాక, ఆయుధాలతో గుడి చుట్టూ తిరుగుతారు. రోగులు పడుకుంటే, వారిపై నుంచి దాటడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఇది వర్షాలు, పంటలకు శుభమని కూడా విశ్వసిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kurnools-gunti-rangaswamy-temple-unique-devotee-passing-ritual-and-ancient-beliefs-1890044.html"}]}]}