{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amnesty-international-ijraayel-ku-aayudhaalu-sa-ra-pha-raa-chesi","title_te":"Amnesty International: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసిన ఇండియా.. ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ నివేదిక రిలీజ్‌","section":"తాజా","status_line":"Amnesty International: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసిన ఇండియా.. ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ నివేదిక రిలీజ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T08:00:52.832Z"},"facts":[],"events":[{"id":"event-46592","date":"2026-07-31T07:40:47.000Z","title_te":"Amnesty International: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసిన ఇండియా.. ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ నివేదిక రిలీజ్‌","body_te":"Amnesty International: గాజా యుద్ధం కోసం భార‌తీయ కంపెనీలు సుమారు 2596 ఆయుధ షిప్‌మెంట్ల‌ను ఇజ్రాయ‌ల్‌కు పంపిన‌ట్లు ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ పేర్కొన్న‌ది. గురువారం దీనికి సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేసింది. దీని వ‌ల్ల గాజాలో మార‌ణ‌హోమం పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా రిపోర్టులో అభిప్రాయ‌ప‌డ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/amnesty-claims-indian-firms-sent-2596-weapon-shipments-to-israel-used-in-gaza-war-2468769"}]}]}