{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amraabaad-digree-kalaasaalalo-open-yoonivarsitee-stadee-semtar-e","title_te":"అమ్రాబాద్ డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటు","section":"తాజా","status_line":"అమ్రాబాద్ డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T09:27:53.658Z"},"facts":[],"events":[{"id":"event-39925","date":"2026-07-27T08:57:49.000Z","title_te":"అమ్రాబాద్ డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటు","body_te":"కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ నవతెలంగాణ-అచ్చంపేటప్రభుత్వ డిగ్రీ కళాశాల అమ్రాబాద్ లో 2026- 27 విద్యా సంవత్సరం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ (244) ను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కె.గోపాల్ సోమవారం తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి బిఎ, బికాం, బిఎస్సీ గ్రూపులలో అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో చేరాలంటే ఇంటర్మీడియేట్, ఓపెన్‌ ఇంటర్‌, 10+2, పాలిటెక్నిక్‌, ఐటిఐ రెండు సంవత్సరాలు ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకోవచ్చన్నారు. విద్యార్థులు […] The post అమ్రాబాద్ డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/open-university-study-centre-established-at-amrabad-degree-college/"}]}]}