{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amrapaali-bhayapadina-dayyaala-bamglaa-57-mamdi-kalektarla-jnaap","title_te":"అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే","section":"తాజా","status_line":"అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89368","date":"2026-08-26T06:08:59.000Z","title_te":"అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే","body_te":"చరిత్రకు సజీవ సాక్ష్యం.. చెక్కు చెదరని జ్ఞాపకం.. ఆ కలెక్టర్ బంగ్లాకు 140 ఏళ్లు నిండాయి.. గంటగంటకు అలారంతో అలెర్ట్ చేస్తూ 140 ఏళ్లుగా ఎన్నో జ్ఞాపకాలను మోసుకొస్తున్న ఆ వాల్ క్లాక్ ఆ బంగ్లా చరిత్రకు మౌన సాక్షి.. ఓరుగల్లుకు ఐకాన్‌గా నిలిచిన ఆ వారసత్వ సంపద ఇప్పుడు కొత్తరూపు దిద్దుకుంటుంది.. త్వరలో ఆ కలెక్టర్ బంగ్లాలోకి మనం కూడా వెళ్లొచ్చు.. ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించిన ఆ హెరిటేజ్ బంగ్లా గురించి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/warangal-nizam-era-collector-bungalow-turns-heritage-site-has-140-year-legacy-57-ias-officers-and-royal-architecture-1896715.html"}]}]}