{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amruta-samaanamaina-ee-paayasam-ginnedu-timte-veyyi-enugula-sakt","title_te":"అమృత సమానమైన ఈ పాయసం గిన్నెడు తింటే.. వెయ్యి ఏనుగుల శక్తితో పాటు.. ఒంటికి హై ప్రోటీన్స్..","section":"తాజా","status_line":"అమృత సమానమైన ఈ పాయసం గిన్నెడు తింటే.. వెయ్యి ఏనుగుల శక్తితో పాటు.. ఒంటికి హై ప్రోటీన్స్..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T09:33:00.089Z"},"facts":[],"events":[{"id":"event-26375","date":"2026-07-19T09:25:21.000Z","title_te":"అమృత సమానమైన ఈ పాయసం గిన్నెడు తింటే.. వెయ్యి ఏనుగుల శక్తితో పాటు.. ఒంటికి హై ప్రోటీన్స్..","body_te":"ఒక గిన్నెడు తింటే చాలు టేస్టీగా కమ్మగా ఉంటుంది. బెల్లం, పంచదారతో కలిపి చేస్తారు. నేటికీ కూడా దీనిని ఎంతో మంది తింటారు. పచ్చి పాలు కూడా పోస్తారు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో బలం కూడా. ఈ పాయసాన్ని మీరు మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకుని మంచిగా తినొచ్చు. మరి, లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/pachi-kobbari-atukula-payasam-raw-coconut-and-poha-sweet-dish-packed-with-energy-and-essential-nutrients-1869052.html"}]}]}