{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amta-pedda-heeroyin-ayyumdi-aa-tappu-chesimdi-amduke-saavitri-ch","title_te":"అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది.. అందుకే సావిత్రి చివరి చూపుకు వెళ్ళలేదు","section":"తాజా","status_line":"అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది.. అందుకే సావిత్రి చివరి చూపుకు వెళ్ళలేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69786","date":"2026-08-14T04:55:09.000Z","title_te":"అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది.. అందుకే సావిత్రి చివరి చూపుకు వెళ్ళలేదు","body_te":"తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కృష్ణకుమారి. దశాబ్దాలపాటు సినీ ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చీరకట్టులో పోతపోసిన బొమ్మలా కనిపించిన ఆమె, తన అందం, అమాయకత్వం, అభినయంతో ఆ తరం తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-krishna-kumari-sensational-comments-about-mahanati-savitri-1887616.html"}]}]}