{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amtaa-vaana-kosame-seeemla-semtimemt-numchi-naagaarjunasaagar-va","title_te":"అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?","section":"తాజా","status_line":"అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63814","date":"2026-08-10T14:43:03.000Z","title_te":"అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?","body_te":"వర్షాల కోసం ప్రభుత్వాలు యాగాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. తాజాగా నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా వరుణయాగం జరగడంతో.. యాగం చేస్తే నిజంగానే వర్షాలు పడతాయా? యాగం తర్వాత వర్షం వస్తే దానికి కారణం యాగమేనా? అనే చర్చ మొదలైంది. వర్షపాతాన్ని రుతుపవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు, గాలుల కదలికలు, తేమ, ఎల్‌నినో, లా నినా వంటి అనేక వాతావరణ అంశాలు ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/rain-rituals-do-yagams-really-bring-rain-from-cm-sentiments-to-the-nagarjuna-sagar-varuna-yagam-1885192.html"}]}]}