{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amtarikshaanni-taakina-amkuram-kakshyaloki-vijayavamtamgaa-pelod","title_te":"అంతరిక్షాన్ని తాకిన అంకురం.. కక్ష్యలోకి విజయవంతంగా పేలోడ్లు","section":"తాజా","status_line":"అంతరిక్షాన్ని తాకిన అంకురం.. కక్ష్యలోకి విజయవంతంగా పేలోడ్లు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T23:04:58.757Z"},"facts":[],"events":[{"id":"event-25642","date":"2026-07-18T22:10:44.000Z","title_te":"అంతరిక్షాన్ని తాకిన అంకురం.. కక్ష్యలోకి విజయవంతంగా పేలోడ్లు","body_te":"భారతదేశ అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌' అభివృద్ధి చేసిన దేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/vikram-1-launch-skyroot-aerospace-creates-history-with-indias-first-private-orbital-rocket-2455392"}]}]}