{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amtarikshamlo-chakkera-paalapumta-kemdramlo-gurtimpu","title_te":"అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు","section":"తాజా","status_line":"అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23735","date":"2026-07-17T19:04:01.000Z","title_te":"అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు","body_te":"పాలపుంత కేంద్రంలో శాస్త్రవేత్తలు చక్కెర అణువులను కనుగొన్నారు. అంతరిక్షంలోని వాయుమేఘాలు భూమిపై జీవం వికసించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన పదార్థాన్ని మోసుకొచ్చి ఉండవచ్చని ఇది సూచిస్తున్నది. అంతరిక్షంలో కనుగొనబడిన మొట్టమొదటి నిజమైన చక్కెర ‘ఎరిథ్రూలోస్‌' గెలాక్సీ కేంద్రంలో లభ్యమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/scientists-discover-sugar-molecule-at-the-heart-of-the-milky-way-2454295"}]}]}