{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amtarikshamlo-trivarna-pataakam-bhaarateeyulaku-rashyanla-spesha","title_te":"అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్! వీడియో ఇదిగో..","section":"తాజా","status_line":"అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్! వీడియో ఇదిగో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66328","date":"2026-08-12T05:43:22.000Z","title_te":"అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్! వీడియో ఇదిగో..","body_te":"India Independence Day 2026: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని భారత్-రష్యా సుదీర్ఘ అంతరిక్ష సహకారం, సంబంధాలు, గగన్‌యాన్ మిషన్ గురించి ప్రస్తావించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/russian-cosmonauts-send-special-independence-day-message-to-india-from-space-1886187.html"}]}]}