{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amtarikshamloki-13-5-lakshala-mamdi-perlu-naasaa-sarikotta-prayo","title_te":"అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!","section":"తాజా","status_line":"అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60561","date":"2026-08-08T12:22:11.000Z","title_te":"అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!","body_te":"నాసా మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పంపిన దాదాపు 13.5 లక్షల పేర్లను అంతరిక్షంలోకి పంపనుంది. వీటితో పాటు ఆర్టెమిస్-2, 3 వ్యోమగాముల పేర్లను మెమరీ కార్డులో భద్రపరిచి టెలిస్కోప్‌లో అమర్చారు. ఆగస్టు 30న ఫాల్కన్ హెవీ రాకెట్‌తో ప్రయోగించనున్న ఈ టెలిస్కోప్ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్‌పై కీలక పరిశోధనలు చేయనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/technology-videos/nasa-to-send-1-35-million-peoples-names-into-space-on-the-nancy-grace-roman-telescope-video-tv9d-1883605.html"}]}]}