{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amtarjaateeya-raajakeeyaallo-penu-samchalanam-bhaarat-ijraayel-p","title_te":"అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం.. భారత్, ఇజ్రాయెల్‌పై ’మక్కా డీల్‌’ దీని ప్రభావం ఎంత?","section":"తాజా","status_line":"అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం.. భారత్, ఇజ్రాయెల్‌పై ’మక్కా డీల్‌’ దీని ప్రభావం ఎంత?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T02:16:01.995Z"},"facts":[],"events":[{"id":"event-59574","date":"2026-08-08T01:29:39.000Z","title_te":"అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం.. భారత్, ఇజ్రాయెల్‌పై ’మక్కా డీల్‌’ దీని ప్రభావం ఎంత?","body_te":"మక్కాలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒక దేశంపై దాడిని మూడు దేశాలపై దాడిగా పరిగణించే సూత్రంతో కుదిరిన ఈ ఒప్పందం.. అమెరికా ప్రభావం, ఇరాన్‌తో సంబంధాలు, భారత్-సౌదీ వ్యూహాత్మక బంధం, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/saudi-arabia-turkey-and-pakistan-sign-defence-pact-in-makkah-new-power-equation-in-west-asia-explained-1883113.html"}]}]}