{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"an-staapabul-myoojik-kaals-kosam-pratyekam-naayis-vs102-plas-spe","title_te":"అన్‌స్టాపబుల్‌ మ్యూజిక్, కాల్స్‌ కోసం ప్రత్యేకం.. నాయిస్‌ VS102 ప్లస్‌! స్పెషాలిటీ ఇదే","section":"తాజా","status_line":"అన్‌స్టాపబుల్‌ మ్యూజిక్, కాల్స్‌ కోసం ప్రత్యేకం.. నాయిస్‌ VS102 ప్లస్‌! స్పెషాలిటీ ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82421","date":"2026-08-22T01:20:54.000Z","title_te":"అన్‌స్టాపబుల్‌ మ్యూజిక్, కాల్స్‌ కోసం ప్రత్యేకం.. నాయిస్‌ VS102 ప్లస్‌! స్పెషాలిటీ ఇదే","body_te":"Noise Buds VS102 Plus.. ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ పనులు చేసుకుంటున్నా పాటలు వింటుంటే వచ్చే మజాయే వేరు. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లేకుండా ఈ రోజుల్లో బయటికి వెళ్లడం కూడా కష్టమైపోయింది. అయితే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మంచి ఇయర్‌బడ్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం నాయిస్ బ్రాండ్ నుంచి అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/massive-battery-power-noise-buds-vs102-plus-launched-at-just-rs-1499-1893167.html"}]}]}