{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anaada-kejeebeevee-vidyaarthineelaku-dressula-pampinee","title_te":"అనాద కేజీబీవీ విద్యార్థినీలకు డ్రెస్సుల పంపిణీ","section":"తాజా","status_line":"అనాద కేజీబీవీ విద్యార్థినీలకు డ్రెస్సుల పంపిణీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78308","date":"2026-08-19T08:54:16.000Z","title_te":"అనాద కేజీబీవీ విద్యార్థినీలకు డ్రెస్సుల పంపిణీ","body_te":"నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని (జుక్కల్ అండ్ బస్వాపూర్) కస్తూరిబాగాంధీ అనాద విద్యార్థినిలకు ఎంపిడిఓ స్టాఫ్, ఎంపిఓ, పీఎస్, ఏపిఎమ్ వారి సహకారంతో బస్వాపూర్ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ సమక్షంలో సివిల్ డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడిన అనాధ విద్యార్థులకు సిబ్బంది సహకారంతో బట్టలు, పాఠ్యపుస్తకాలను, బ్యాగులను అందించాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి వారి […] The post అనాద కేజీబీవీ విద్యార్థినీలకు డ్రెస్సుల పంపిణీ appeared first on ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/distribution-of-dresses-to-anada-kgbv-students/"}]}]}