{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anakaapallilo-jarige-premakatha","title_te":"అనకాపల్లిలో జరిగే ప్రేమకథ","section":"తాజా","status_line":"అనకాపల్లిలో జరిగే ప్రేమకథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T00:50:18.266Z"},"facts":[],"events":[{"id":"event-20317","date":"2026-07-16T00:48:41.000Z","title_te":"అనకాపల్లిలో జరిగే ప్రేమకథ","body_te":"విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాండ్రేగుల నాయుడు, త్రినాథ రావు నక్కిన నిర్మిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/anakapalli-romantic-song-released-ahead-of-august-7-release-2452811"}]}]}