{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"analogue-paneer-paneer-peruto-idem-kotta-mosam-asalu-analaag-pan","title_te":"Analogue Paneer: పనీర్‌ పేరుతో ఇదేం కొత్త మోసం?.. అసలు అనలాగ్‌ పనీర్‌ అంటే ఏంటి?","section":"తాజా","status_line":"Analogue Paneer: పనీర్‌ పేరుతో ఇదేం కొత్త మోసం?.. అసలు అనలాగ్‌ పనీర్‌ అంటే ఏంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T16:54:59.311Z"},"facts":[],"events":[{"id":"event-65630","date":"2026-08-11T15:50:08.000Z","title_te":"Analogue Paneer: పనీర్‌ పేరుతో ఇదేం కొత్త మోసం?.. అసలు అనలాగ్‌ పనీర్‌ అంటే ఏంటి?","body_te":"పనీర్‌ అనేది శాకాహారులకు ప్రోటీన్‌, కాల్షియం అందించే ముఖ్యమైన ఆహారాల్లో ఒకటి. అయితే మార్కెట్‌లో అసలైన పాలతో తయారయ్యే పనీర్‌కు బదులుగా ‘అనలాగ్ పనీర్‌’ లేదా ‘నాన్‌-డెయిరీ పనీర్‌’ పేరుతో మరో రకం ఉత్పత్తి కూడా అందుబాటులో ఉంది. ఇది చూడటానికి, వండినప్పుడు నిజమైన పనీర్‌లాగే కనిపించేలా తయారు చేస్తారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే కారణంగా కొన్ని వాణిజ్య వంటకాల్లో దీనిని ఉపయోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/analogue-paneer-details-in-telugu-1885994.html"}]}]}