{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ananya-nagalla-jeens-pyaamt-tee-sha-rtulo-telugu-amdam-jva-ramto","title_te":"Ananya Nagalla : జీన్స్ ప్యాంట్, టీ ష‌ర్టులో తెలుగు అందం.. జ్వ‌రంతో అన‌న్య నాగ‌ళ్ల‌.. నో మేక‌ప్‌.. ఫోటోలు..","section":"తాజా","status_line":"Ananya Nagalla : జీన్స్ ప్యాంట్, టీ ష‌ర్టులో తెలుగు అందం.. జ్వ‌రంతో అన‌న్య నాగ‌ళ్ల‌.. నో మేక‌ప్‌.. ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75436","date":"2026-08-17T15:25:53.000Z","title_te":"Ananya Nagalla : జీన్స్ ప్యాంట్, టీ ష‌ర్టులో తెలుగు అందం.. జ్వ‌రంతో అన‌న్య నాగ‌ళ్ల‌.. నో మేక‌ప్‌.. ఫోటోలు..","body_te":"తెలుగు న‌టి అన‌న్య నాగ‌ళ్ల (Ananya Nagalla) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె జ్వ‌రంతో బాధ‌ప‌డుతుంది. ఈ విష‌యాన్ని చెబుతూనే జీన్స్ ప్యాంట్, టీష‌ర్లులో మేక‌ప్ లేకుండా ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఎలా ఉన్నానో చెప్పాలని అడిగింది. కాగా ఈ ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా.. చాలా అందంగా ఉన్నావు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/ananya-nagalla-how-do-i-look-in-no-make-up-look-with-fever-and-a-lil-filter-photos-vm-1124158.html"}]}]}