{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ananyaa-onam-phestipha-l-vaibs-mottam-ja-rnee-bhaama-lone-ana-ny","title_te":"Ananyaa : ఓనం ఫెస్టిఫ‌ల్ వైబ్స్ మొత్తం జ‌ర్నీ భామ‌లోనే.. అన‌న్య క్యూట్ ఫోటోలు..","section":"తాజా","status_line":"Ananyaa : ఓనం ఫెస్టిఫ‌ల్ వైబ్స్ మొత్తం జ‌ర్నీ భామ‌లోనే.. అన‌న్య క్యూట్ ఫోటోలు..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89564","date":"2026-08-26T07:07:34.000Z","title_te":"Ananyaa : ఓనం ఫెస్టిఫ‌ల్ వైబ్స్ మొత్తం జ‌ర్నీ భామ‌లోనే.. అన‌న్య క్యూట్ ఫోటోలు..","body_te":"జ‌ర్నీ ఫేమ్ అన‌న్య (Ananyaa) కేర‌ళ అతి పెద్ద పండుగ ఓనం శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. అంతేకాదండోయ్ వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా.. పండ‌గ వైబ్స్ మొత్తం అన‌న్య‌లోనే ఉన్నాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/journey-fame-ananyaa-onam-special-photos-viral-vm-1127635.html"}]}]}