{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anasuya-anasooyapai-poleesulaku-phiryaadu-himdoo-matampai-vyaakh","title_te":"Anasuya | అనసూయపై పోలీసులకు ఫిర్యాదు.. హిందూ మతంపై వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోందా?","section":"తాజా","status_line":"Anasuya | అనసూయపై పోలీసులకు ఫిర్యాదు.. హిందూ మతంపై వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T06:57:50.967Z"},"facts":[],"events":[{"id":"event-74588","date":"2026-08-17T06:29:19.000Z","title_te":"Anasuya | అనసూయపై పోలీసులకు ఫిర్యాదు.. హిందూ మతంపై వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోందా?","body_te":"Anasuya | యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించిన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/anasuya-faces-police-complaint-over-hindu-religion-2485959"}]}]}