{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anasuya-bharta-chanipote-bottu-gaajulu-emduku-teeseyaali-anasooy","title_te":"Anasuya | భర్త చనిపోతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి.. అనసూయ ప్రశ్నలపై నెట్టింట హాట్ డిబేట్..","section":"తాజా","status_line":"Anasuya | భర్త చనిపోతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి.. అనసూయ ప్రశ్నలపై నెట్టింట హాట్ డిబేట్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T13:50:47.058Z"},"facts":[],"events":[{"id":"event-84952","date":"2026-08-23T11:49:57.000Z","title_te":"Anasuya | భర్త చనిపోతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి.. అనసూయ ప్రశ్నలపై నెట్టింట హాట్ డిబేట్..","body_te":"Anasuya | సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నెట్టింట తనపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌కు తరచూ దీటుగా స్పందించే అనసూయ.. తాజాగా భారతీయ సంప్రదాయాలు, మహిళల అలంకరణలు, వితంతువులు పాటించే ఆచారాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/anasuya-comments-on-bindi-and-bangles-trigger-social-media-backlas-2491989"},{"outlet":"ABP Desam","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxOanZjci1PbGkwNHVpZEZqRU84ME9NaHBXVzE0UERiVEl5WnVJWWNOTDZIWW10TUJtSnJqeTBha1FRNzVuSnQ0dTlaQjFoMUxTX0JZejBHS1RRbGpwZHZWMlA4WjZmRXBYazlXelFTVEoxS2N3Z1d1SVZYek5kZWgyWWRxdFRmbm55bE9MQWMwZ3hTV05RTFQ2U19JWGVjVE9tblhqa1ZVaEh5MzdsMmgwRjVrUjZrTHJhQnNkem5HN2JmMVJkNTdjNVQwUGRiVHFPckxrWHVwM09mRlE2QWJaT3ktZXXSAeoBQVVfeXFMUDZELWpzYnYwYkZPSDJITVBvS1ZpYklveE5MWW1BTF9iNjJyT0dYZ3pNcEc2LXdLNzJpWU8yaWVhVHppck1VU3JUenRNVmdSQ0pEUzdPb0JzNGx1WHhQMzNnXzR5RzY4MHFfV05HdDJMSUdReTUwd0NWdWU3b3FSV3dTcGx0dGN6ODJWR0RENHJhaDY0X2dzdy1nY2FTcmdHRWY2SXdsR293cmhPNS1UcTNHSVREeTY4ZXowWlFfUnpOeG5nSVJSNzN5WEFIa0xES2ZCNk45Qmw5N1ZXbnhtR0VpcER6MjZ4V293?oc=5"}]}]}