{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anavasara-testulu-addagolu-pheejulu-pechchumeerutunna-praivet-ha","title_te":"అనవసర టెస్టులు.. అడ్డగోలు ఫీజులు.. పెచ్చుమీరుతున్న ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ దోపిడీ","section":"తాజా","status_line":"అనవసర టెస్టులు.. అడ్డగోలు ఫీజులు.. పెచ్చుమీరుతున్న ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ దోపిడీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85373","date":"2026-08-23T19:08:14.000Z","title_te":"అనవసర టెస్టులు.. అడ్డగోలు ఫీజులు.. పెచ్చుమీరుతున్న ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ దోపిడీ","body_te":"ప్రైవేట్‌ హాస్పిటల్స్‌, క్లినిక్స్‌, డయాగ్నొస్టిక్స్‌, స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు మాఫియాగా మారిపోయి గ్రామాల్లో ఆర్‌ఎంపీలను కమీషన్‌ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. వారి ద్వారా రోగులను రెఫర్‌ చేసుకొని అధిక డబ్బులు దోచుకుంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/private-hospitals-in-warangal-face-allegations-of-excessive-charges-and-patient-exploitation-2492409"}]}]}