{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anchor-sravanthi-arunaachalesvaruni-sannidhilo-yaamka-r-sra-vamt","title_te":"Anchor Sravanthi : అరుణాచలేశ్వరుని సన్నిధిలో యాంక‌ర్‌ స్ర‌వంతి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్..","section":"తాజా","status_line":"Sravanthi Chokarapu : మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో యాంక‌ర్ స్ర‌వంతి.. అదిరిపోయే ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T15:34:38.523Z"},"facts":[],"events":[{"id":"event-85209","date":"2026-08-23T15:31:24.000Z","title_te":"Sravanthi Chokarapu : మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో యాంక‌ర్ స్ర‌వంతి.. అదిరిపోయే ఫోటోలు..","body_te":"యాంక‌ర్ స్ర‌వంతి (Sravanthi Chokarapu ) లేటెస్టుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anchor-sravanthi-chokarapu-goddamn-beauty-photos-viral-1126525.html"}]},{"id":"event-61403","date":"2026-08-09T04:46:14.000Z","title_te":"Anchor Sravanthi : వంకాయ రంగు డ్రెస్‌లో తెలుగు అమ్మాయి.. యాంక‌ర్ స్ర‌వంతి క్యూట్ ఫోటోలు..","body_te":"యాంక‌ర్ స్ర‌వంతి (Anchor Sravanthi ) వంకాయ రంగు డ్రెస్‌లో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/telugu-ammai-anchor-sravanthi-in-brinjal-color-dress-stunning-photos-vm-1119924.html"}]},{"id":"event-49779","date":"2026-08-02T06:22:25.000Z","title_te":"Anchor Sravanthi : చిరున‌వ్వులు చిందిస్తున్న తెలుగ‌మ్మాయి.. యాంక‌ర్ స్ర‌వంతి క్యూట్ ఫోటోలు..","body_te":"యాంక‌ర్ స్ర‌వంతి (Anchor Sravanthi ) చిరున‌వ్వులు చిందిస్తున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/telugu-ammai-anchor-sravanthi-cute-smile-photos-vm-1117339.html"}]},{"id":"event-46379","date":"2026-07-31T05:05:24.000Z","title_te":"Anchor Sreemukhi : బాల్టిమోర్‌లో చిన్న‌కోడ‌లు.. యాంక‌ర్ శ్రీముఖి ఫోటోలు వైర‌ల్‌","body_te":"యాంక‌ర్‌, న‌టి శ్రీముఖి (Anchor Sreemukhi) వెకేష‌న్‌కు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ న‌గ‌రానికి వెళ్లింది. అక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల్లో దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఆ ప్ర‌దేశంతో తాను ప్రేమ‌లో ప‌డిపోయిన‌ట్లు ఓ పిక్‌లో తెలియ‌జేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anchor-sreemukhi-visits-baltimore-maryland-photos-vm-1116511.html"}]},{"id":"event-44582","date":"2026-07-30T04:12:23.000Z","title_te":"Sravanthi Chokarapu : చీర‌లో తెలుగు అందం.. యాంక‌ర్ స్ర‌వంతి క్యూట్ ఫోటోలు..","body_te":"యాంక‌ర్ స్ర‌వంతి (Sravanthi Chokarapu) ప‌సుపు చీర‌లో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/telugu-ammai-anchor-sravanthi-saree-cute-photos-vm-1116106.html"}]},{"id":"event-18659","date":"2026-07-15T02:40:16.000Z","title_te":"Anchor Sravanthi : ఎరుపు చీర‌లో ఎంతో అందంగా.. యాంక‌ర్ స్ర‌వంతి క్యూట్ ఫోటోలు వైర‌ల్..","body_te":"యాంక‌ర్ స్రవంతి (Anchor Sravanthi ) లేటెస్టుగా ఎరుపు చీర‌లో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. రెడ్ శారీలో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anchor-sravanthi-red-saree-stunning-photos-vm-1110629.html"}]},{"id":"event-15035","date":"2026-07-13T02:03:04.000Z","title_te":"Anchor Sravanthi : యాంక‌ర్ స్ర‌వంతి జూన్ జ్ఞాప‌కాలు..","body_te":"యాంక‌ర్ స్ర‌వంతి (Anchor Sravanthi) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా జూన్ నెల జ్ఞాప‌కాలు అంటూ ప‌లు ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anchor-sravanthi-june-memories-photos-viral-vm-1109880.html"}]},{"id":"event-11669","date":"2026-07-11T04:34:10.000Z","title_te":"Varshini : కంచి కామాక్షి టెంపుల్‌లో యాంక‌ర్ వ‌ర్షిణి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్","body_te":"యాంక‌ర్ వ‌ర్షిణి (Varshini) కంచి కామాక్షి టెంపుల్‌ను సంద‌ర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anchor-varshini-visits-kanchi-kamakshi-temple-vm-1109256.html"}]},{"id":"event-4225","date":"2026-07-07T02:48:54.000Z","title_te":"Anchor Sravanthi : అరుణాచలేశ్వరుని సన్నిధిలో యాంక‌ర్‌ స్ర‌వంతి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్..","body_te":"యాంక‌ర్ స్ర‌వంతి (Anchor Sravanthi) అరుణాచలాన్ని సందర్శించి, శివయ్యను దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేసి తన ఆధ్యాత్మిక అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. షూటింగ్‌ల విరామంలో ఇలా దైవదర్శనం చేసుకోవడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anchor-sravanthi-visit-arunachalam-temple-vm-1107877.html"}]}]}