{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-adee-lekka-smasaanam-kosam-ooru-ooramtaa-ekamai-em-chesaa","title_te":"Andhra: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?","section":"తాజా","status_line":"Andhra: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T08:35:37.976Z"},"facts":[],"events":[{"id":"event-34932","date":"2026-07-24T06:34:56.000Z","title_te":"Andhra: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?","body_te":"Andhra Pradesh News: శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కోనతట్టుపల్లి గ్రామంలో స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారం రోజుల్లో స్మశాన స్థలం కేటాయించకపోతే ఇకపై మృతదేహాలను కార్యాలయం ఎదుటే వదిలేస్తామని అధికారులకు అల్టిమేటం ఇచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/give-us-a-burial-ground-or-well-leave-the-body-here-villagers-protest-with-corpse-at-tahsildar-office-1872471.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6wFBVV95cUxQTXNoZXBPOWFFQUYyZlh5YlM1eEg5bGJVVEQtMlBvUFpfWUNPWUlQU0RabWNNQzZzXzBOQzUtcDVQZlJhVXE3X3pPaUlQbnFtMDBxTGFja3RIZDBTTWxlMU5POU1BaWg3cXJvY1JqY1M1Zlk0Q0hvX0gyM1EyZTMxWmNKMThmM1RGRndSU3VreWNlbTNQeEtHcWhPNEE1cHUwakxvN25NOXBfcHVrZm1fZ0QzVnN1YWZkUXZYR19WOXhtcHN4OFI5cGZiYkZCV3IwTU93amZrZXdUS2NwNGtVQmtyMTg0bkVEMFc40gHrAUFVX3lxTFBNc2hlcE85YUVBRjJmWHliUzV4SDlsYlVURC0yUG9QWl9ZQ09ZSVBTRFptY01DNnNfME5DNS1wNVBmUmFVcTdfek9pSVBucW0wMHFMYWNrdEhkMFNNbGUxTk85TUFpaDdxcm9jUmpjUzVmWTRDSG9fSDIzUTJlMzFaY0oxOGYzVEZGd1JTdWt5Y2VtM1B4S0dxaE80QTVwdTBqTG83bk05cF9wdWtmbV9nRDNWc3VhZmRRdlhHX1Y5eG1wc3g4UjlwZmJiRkJXcjBNT3dqZmtld1RLY3A0a1VCa3IxODRuRUQwVzg?oc=5"}]}]}