{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-bhale-bhale-mamda-peeta-emta-retu-palikimdo-telusaa","title_te":"Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?","section":"తాజా","status_line":"Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66796","date":"2026-08-12T09:59:46.000Z","title_te":"Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?","body_te":"ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారుడి వలకు భారీ మండపీత చిక్కింది. ఏకంగా 1.4 కిలోల బరువున్న ఈ అరుదైన పీతను వేలంలో ఉప్పాడకు చెందిన కొండపల్లి శివ రూ.1,400లకు కొనుగోలు చేశాడు. సాధారణంగా కిలో బరువు వరకు ఉండే మండపీత 1.4 కిలోలు ఉండటం విశేషమని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/huge-mud-crab-weighing-1-4-kg-caught-in-uppada-1886393.html"}]}]}